వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్‌లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌ను పని చేస్తున్న భర్త వైద్య మోహన్‌ను భార్య జమున రోకలిబండతో కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు.
గత కొన్ని నెలలుగా అనుమానంతో భర్త వేధింపులకు గురిచేయడంతోనే హత్య చేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

