Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల ప్రమాదంలో మరో యువతి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 12:05 PM మంచిర్యాలGeneral
మంచిర్యాల ప్రమాదంలో మరో యువతి మృతి - Udayam
మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సల్లూరి అనూష శనివారం మృతి చెందింది. దీంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకి చేరడంతో వెంకటాపురంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...