Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల బస్‌స్టేషన్‌లో ఎంక్వయిరీ నంబర్‌

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:40 PM మంచిర్యాలGeneral
మంచిర్యాల బస్‌స్టేషన్‌లో ఎంక్వయిరీ నంబర్‌ - Udayam
మంచిర్యాల ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎంక్వయిరీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ నరేశ్‌కుమార్‌ తెలిపారు. బస్సుల రాకపోకల సమయాలు, ఇతర వివరాల కోసం 83310 33700 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...