వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న మంచినీటి బావులను క్లోరినేషన్ చేయించామని స్థానికై ఓ రాహుల్ వెల్లడించారు. అధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పోన్కల్ గ్రామంలో ప్రజలకు నీటి అవసరాలను తీర్చే పంచాయతీ బావితో పాటు పలు బావులను పంచాయతీ కార్మికులు క్లోరినేషన్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందించే నీరు పరిశుభ్రంగా ఉండేందుకు చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

