Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీటి సమస్యను తీర్చిన గ్రామ సర్పంచ్

Follow Udayam on Google
ch. anji Sep 16, 2026 7:13 PM వికారాబాద్General
మంచినీటి సమస్యను తీర్చిన గ్రామ సర్పంచ్ - Udayam
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పిరంపల్లి గేట్ వద్ద తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఊరట లభించింది. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆదేశాలతో గ్రామ సర్పంచ్ గడ్డం వెంకటయ్య మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామస్తుల తాగునీటి సమస్య తీరింది. నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సకాలంలో పరిష్కారం లభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...