వార్తలకు తిరిగి వెళ్లండి

నగర ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలని GWMC కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం మడికొండ, మెట్టుగుట్ట, ఇందిరానగర్‌లో పర్యటించి పైప్‌లైన్లు, సీసీ రోడ్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, నిర్లక్ష్యం వహిస్తే జరిమానాలు విధించాలని సూచించారు. అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

