Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన ఊరు–మనబడి పాఠశాలలకు పెయింటింగ్ పనులు చేపట్టాలి

Follow Udayam on Google
Udayam News Sep 25, 2026 6:17 PM జగిత్యాలతెలంగాణ
మన ఊరు–మనబడి పాఠశాలలకు పెయింటింగ్ పనులు చేపట్టాలి - Udayam
మన ఊరు–మనబడి కార్యక్రమం కింద మంజూరైన జగిత్యాల పట్టణం, బుగ్గారం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు పెయింటింగ్ పనులు త్వరగా చేపట్టాలని కోరుతూ పీఆర్‌టీయూ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్ డివిజన్–3 ఈఈ ఏకే ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. మంజూరైన పనులకు అంచనాలు, సాంకేతిక అనుమతులు మంజూరు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...