Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్ కీ బాత్ చూస్తున్న ఎంపీ డీకే అరుణ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 1:11 PM మహబూబ్‌నగర్తెలంగాణ
మన్ కీ బాత్ చూస్తున్న ఎంపీ డీకే అరుణ - Udayam
భూత్పూర్ మున్సిపాలిటీ గోప్లాపూర్‌లో మల్లేష్ నివాసంలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అంతకుముందు శివాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో పవన్ కుమార్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...