వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 4,094 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఓటర్ల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 368 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి.
Comments
Loading comments...

