Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మన డబ్బులు-మన లెక్క' అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 5:05 PM పార్వతీపురం మన్యంGeneral
'మన డబ్బులు-మన లెక్క' అవగాహన ర్యాలీ - Udayam
సాలూరు మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన డబ్బులు-మన లెక్క' అవగాహన ర్యాలీ ఉత్సాహంగా సాగింది. మహాత్మాగాంధీ విగ్రహం జంక్షన్ వద్ద మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై అవగాహన అవసరం అన్నారు.

Comments

G
Loading comments...