Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 09, 2026 8:32 PM జాతీయంGeneral
మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి - Udayam
బ్యారక్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తను కలిసేందుకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై దాడి జరిగింది. పోలీసుల సమక్షంలోనే కొందరు పెద్ద రాళ్లు విసిరారని మమత ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తన తలకు తీవ్ర గాయాలయ్యేవని ఆమె పేర్కొన్నారు

Comments

G
Loading comments...