Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MMS సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎస్. సుభాష్ చంద్ర మాదిగ పిలుపు

Follow Udayam on Google
H M G H Q Aug 18, 2026 8:03 PM కర్నూలుGeneral
MMS సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎస్. సుభాష్ చంద్ర మాదిగ పిలుపు - Udayam
కర్నూలు టౌన్‌లో ఈనెల 22న ఉదయం 11 గంటలకు జరగనున్న MMS ఉమ్మడి కర్నూలు జిల్లా సమావేశాన్ని జయప్రదం చేయాలని MRPS, MSP ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు, జిల్లా కో-ఇన్‌చార్జి ఎస్. సుభాష్ చంద్ర మాదిగ పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి 10 మంది మహిళా నాయకులు, కార్యకర్తలను తరలించాలని కోరారు. మహిళలు డ్రెస్ కోడ్‌తో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...