Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమ్దానీతో భేటీ ఎందుకు

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 9:36 PM హైదరాబాద్General
మమ్దానీతో భేటీ ఎందుకు - Udayam
కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందించారు. న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని సీఎం రేవంత్ రెడ్డి కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పర్యటన ఉద్దేశం, తెలంగాణకు కలిగే ప్రయోజనాలపై సీఎం స్పష్టత ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...