Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైర్ చోరీ

Follow Udayam on Google
nerella Srinivas Aug 21, 2026 3:43 PM జగిత్యాలGeneral
మల్యాలలో ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైర్ చోరీ - Udayam
మల్యాల మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగలగొట్టి, అందులోని విలువైన కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...