వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నేతన్న పన్నాటి శంకరయ్యను ఘనంగా సత్కరించారు
స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షులు బోడ గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొట్ల జయ, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

