Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల జగ్గనిఓర్రె సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేనా

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 13, 2026 11:14 AM జగిత్యాలGeneral
మల్యాల జగ్గనిఓర్రె సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేనా - Udayam
రూ. 2.46 కోట్ల భారీ నిధులతో చేపట్టిన మల్యాల జగ్గనిఒర్రె పునర్నిర్మాణ పనులతో శాశ్వత పరిష్కారం లభించేలా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం వరదనీరు మాత్రమే ప్రవహించేందుకు వీలుగా దీని నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఒర్రె చుట్టుపక్కల ప్రాంత ప్రజల ఇళ్లనుంచి వచ్చే మురుగునీటిని మరోమారు ఓర్రెలోకి వదులుతున్నారు దీంతో ఒర్రె గతంలో మాదిరిగానే దుర్గంధభరితంగా మారి పందులు, కుక్కలకు నిలయంగా మారనుంది.

Comments

G
Loading comments...