Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలుపుల్లో ముప్పు.. పక్కనే బావులు

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 4:57 PM సంగారెడ్డిGeneral
మలుపుల్లో ముప్పు.. పక్కనే బావులు - Udayam
జిల్లాలోని మండలాల్లో రహదారులపై ప్రమాదకర మలుపులు, రోడ్డుకు పక్కనే ఉన్న బావులతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...