వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి మండలం మల్లవరంలో బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి ఎస్బీఎస్ నందో రాజ్‌మా రైతులకు నానో యూరియా వినియోగం, పురుగు-తెగుళ్ల నివారణపై ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట పెరుగుదల మందగించే అవకాశం ఉందని తెలిపారు.
నానో యూరియా పిచికారీ విధానం, మందుల వినియోగంపై రైతులకు ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు. వర్షాల నేపథ్యంలో పంటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Comments
Loading comments...

