Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లిలో పందుల మృతిపై అధికారుల ఆరా

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 9:51 AM ములుగుGeneral
మల్లంపల్లిలో పందుల మృతిపై అధికారుల ఆరా - Udayam
ములుగు జిల్లా మల్లంపల్లిలో గంట చిన్నకు చెందిన పందులు మృతి చెందడంతో పశువైద్య అధికారి డాక్టర్ వడ్డేపల్లి రమేష్, అధికారులు పరిశీలించారు. మృతిచెందిన పందులకు పోస్టుమార్టం నిర్వహించి నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు. అనుమానిత వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని, పందుల పాకను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలని, అనారోగ్య పందులను వేరు చేయాలన్నారు.

Comments

G
Loading comments...