Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
madhu Sep 06, 2026 11:03 PM ములుగుGeneral
మల్లంపల్లి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్ గౌస్‌పల్లి–మల్లంపల్లి గ్రామాల మధ్య ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని హన్మకొండ జిల్లా కాజీపేటకు చెందిన ముక్తార్ మహమ్మద్ (46)గా పోలీసులు గుర్తించారు. ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...