వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మల్లన్న గుడి (జోడీ లింగాల) వద్ద భక్తుల సౌకర్యార్థం 100 ప్లేట్లను విరాళంగా అందజేశారు.
బీర్కూర్ కు చెందిన కీర్తిశేషులు కాశ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పృథ్వీ గౌడ్ గుడికి 100 ప్లేట్లను విరాళంగా అందజేశారు.
ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వచ్చే భక్తులు ప్లేట్ల కొరతతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

