వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేయగా.. మళ్లీ భానుడి ప్రతాపం పెరగడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
పంటలకు వర్షాలు అవసరమైన సమయంలో ఎండలు కొనసాగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

