Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లేపల్లి చెరువులో చేపల మృతి.. మత్స్యకారుల ఆవేదన

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:32 AM సంగారెడ్డిGeneral
మల్లేపల్లి చెరువులో చేపల మృతి.. మత్స్యకారుల ఆవేదన - Udayam
కొండాపూర్‌ మండలం మల్లేపల్లి చెరువులో మంగళవారం ఉదయం చేపలు మృతి చెందాయి. చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు చనిపోయిన చేపలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల వ్యర్థ జలాలే చేపల మృతికి కారణమని వారు ఆరోపించారు. చెరువును కాంట్రాక్టుకు తీసుకున్న తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని వెంకటేశం తెలిపారు. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...