వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజ్‌గిరి: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గురువారం జరిగిన ఒరియంటేషన్ డే కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
నూతన విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు, కష్టపడి చదివే తత్వంతో లక్ష్యాలను సాధించి కుటుంబం, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

