వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం సీనియర్ నేత, రైతు ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు.
ఆర్మూర్‌లోని సీపీఎం కార్యాలయంలో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మల్లారెడ్డి వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో విశేష అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు.
Comments
Loading comments...

