వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం మహిళా గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, విద్య, ఆర్థిక సాధికారతపై చర్చించారు.
మహిళల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్ పాల్గొన్నారు
Comments
Loading comments...

