వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపురం మండలంలోని పలు గ్రామాలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యాలయాలతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.
కొత్తదాంరాజుపల్లి, పాతదాంరాజుపల్లి గ్రామాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల్లో పార్టీ నాయకులు జెండా వందనం స్వీకరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కమిటీ చెర్మన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

