Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:20 PM నెల్లూరుGeneral
మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి - Udayam
చిట్టమూరు మండలం మల్లాం బ్రహ్మోత్సవాల్లో ఉడికిన సాంబారు సిబ్బందిపై పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కల్యాణం సందర్భంగా అన్నదానం కోసం వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే నాయుడుపేటలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.

Comments

G
Loading comments...