వార్తలకు తిరిగి వెళ్లండి

మలక్‌పేట్ నియోజకవర్గ పరిధిలోని కమల్‌నగర్, మూసానగర్, రసూల్‌పురా తదితర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మూసీ నదిలో పెరిగిన తుంగ, వృక్షాలను తొలగించే పనులను మాజీ కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్రార్ పరిశీలించారు.
దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సమన్వయంతో గుర్తించిన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేశారు.
Comments
Loading comments...

