Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘర్షణ.. ఇద్దరిపై కత్తితో దాడి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 9:39 AM మహబూబ్‌నగర్General
ఘర్షణ.. ఇద్దరిపై కత్తితో దాడి - Udayam
నవాబుపేట్ మండలం మల్కాపురంలో మక్కలకల్లం వద్ద ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. చందు అనే వ్యక్తి కత్తితో హరి, శివపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడి రక్తస్రావానికి గురయ్యారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది EMT శ్రీనివాస్, పైలట్ బషీర్ ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...