వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నావికా దళానికి చెందిన నౌసేనా బాగ్ 15 అంతస్తుల సముదాయం వద్ద ఘటన జరిగింది.నేవి అధికారుల పిర్యాదుతో మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతురాలి వివరాలతో పాటు ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

