వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం మల్కాపురం గ్రామ ప్రజల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడు డిమాండ్ చేశారు.
ఇళ్లరిజిస్ట్రేషన్ కై సిపిఎం పార్టీ మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో నేటి ఉదయం మల్కాపురం వీధుల్లో పాదయాత్ర జరిగింది.
లక్షలు ఖర్చుపెట్టి ప్రజలు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. ప్రభుత్వాలకు అన్ని రకాల పన్నులు పడుతున్నారు.
Comments
Loading comments...

