Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్గిరిలో రక్త, అన్న దానలా శిబిరాలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 7:40 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజ్గిరిలో రక్త, అన్న దానలా శిబిరాలు - Udayam
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మల్కాజిగిరిలో ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిల్ నేతృత్వంలో రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...