వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పరిధి వాజ్‌పేయినగర్‌లో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. 22ఏ నిషేధిత భూముల బాధితులతో ఆయన సమావేశమయ్యారు.
22ఏ వల్ల లక్షల మంది ప్రజలు ఆగమవుతున్నారన్నారు. దీనికి మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వం 22ఏ నిషేదిత భూములను బ్లాక్ లిస్టులో పెట్టింది.
Comments
Loading comments...

