Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్హార్‌రావులో ఉత్సవాలపై పోలీసుల సూచనలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:10 AM జయ శంకర్ భూపాలపల్లి General
మల్హార్‌రావులో ఉత్సవాలపై పోలీసుల సూచనలు - Udayam
వినాయక చవితి ఉత్సవాలను శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించాలని కొయ్యూరు ఎస్‌ఐ మహేందర్‌కుమార్‌ సూచించారు. గణేశ్‌ మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు సూచించిన పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అనుమతి పొందడంతో పాటు విద్యుత్‌ శాఖ నుంచి పర్మిషన్‌ తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...