Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 3:24 PM మహబూబ్‌నగర్General
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం - Udayam
బోయలకుంటకు చెందిన అంచన మల్లేష్ మృతి చెందడంతో సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత నర్సిములు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు సాయం అందించారు. కుటుంబాన్ని పరామర్శించి, మరింతగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...