Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలద్వారంలో బంగారం అక్రమ రవాణా

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 7:46 AM జాతీయంGeneral
మలద్వారంలో బంగారం అక్రమ రవాణా - Udayam
మలద్వారంలో బంగారం ముద్దను దాచుకుని అక్రమ రవాణాకు పాల్పడిన 24 ఏళ్ల సర్ఫరాజ్‌ మాలాను అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల బంగారం ముద్దను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్న నిందితుడిని అధికారులు తనిఖీ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం ముద్దను కడ్డీగా మార్చగా దాని బరువు 422.83 గ్రాములుగా నమోదైంది.

Comments

G
Loading comments...