వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం తాటికుంటకు చెందిన బైక్ మెకానిక్ నితిన్ రాజు అక్టోబర్ 6న మృతి చెందారు. దీంతో మండల బైక్ మెకానిక్ యూనియన్ సభ్యులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి, నితిన్ రాజు తల్లి, కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు.
కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నితిన్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సహాయం అందించిన యూనియన్ సభ్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

