వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 15 మందిపై చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
నేమకల్లులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడగా, పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
