Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతో రాజకీయాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 3:34 PM హైదరాబాద్తెలంగాణ
సనత్‌నగర్‌ టిమ్స్‌ను మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన విమర్శించారు. ఈ చర్య సిగ్గుచేటని ఆయన అన్నారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన టిమ్స్‌ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...