వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి నియోజకవర్గంలోని నీటిపారుదల సమస్యలు, పెండింగ్ పనులు, కొత్త ప్రతిపాదనలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెండింగ్ సాగునీటి వనరుల సమస్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

