వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక నియోజకవర్గంలోని హరిజన జగ్గయ్యపాలెం గ్రామాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

