వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామంలో నిర్వహించిన "సార్‌తో సర్పంచ్ సాబ్" కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను స్వయంగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పలు వినతులను స్వీకరించారు.
అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్‌లతో సమావేశమై మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామానికి మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

