వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తిలో SIR రెండో దశపై BLAలు, కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పించేలా బూత్‌ల వారీగా జాబితాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, డూప్లికేట్ పేర్లను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

