Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 2:38 PM మహబూబాబాద్ తెలంగాణ
ప్రజల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే - Udayam
అన్నారం, ధర్మారం తండా మీదుగా గాంధీపురం నుంచి కేసముద్రం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్‌ను కోరారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. కార్యక్రమంలోనే ఆర్టీసీ డీఎంకు ఫోన్ చేసి ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...