Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వయోపరిమితి మినహాయింపుపై ఎమ్మెల్యేకు నిరుద్యోగుల వినతి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 6:17 PM నాగర్ కర్నూల్General
వయోపరిమితి మినహాయింపుపై ఎమ్మెల్యేకు నిరుద్యోగుల వినతి - Udayam
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి మినహాయింపు కల్పించాలని కోరుతూ నిరుద్యోగులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. పోలీస్ నియామకాల్లో వయోపరిమితి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...