Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిమాని బైక్‌ నడిపిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:54 AM నెల్లూరుGeneral
అభిమాని బైక్‌ నడిపిన ఎమ్మెల్యే - Udayam
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభిమాని నిరంజన్‌ కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. తన అభిమాన నాయకుడి చేతుల మీదుగా బైక్‌ ప్రారంభించాలని కోరగా, ఎమ్మెల్యే స్వయంగా కొత్త బైక్‌ను నడిపి నిరంజన్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. అనంతరం బైక్‌ తాళాలు అందించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ఈ ఘటన అల్లూరు మండలం తూర్పు గోగులపల్లిలో జరిగింది.

Comments

G
Loading comments...