Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:28 PM కోనసీమGeneral
ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశం - Udayam
ముమ్మిడివరం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను సంబంధిత శాఖల అధికారులకు ఆన్‌లైన్‌లో పంపాలని సిబ్బందిని ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...