వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగిన వరి చేలను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శుక్రవారం కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో పరిశీలించారు.
ముంపుతో రైతులు ఆందోళన చెందవద్దని సూచించిన ఎమ్మెల్యే.. చేల నుంచి నీరు త్వరగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
Comments
Loading comments...

