Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రతపై విద్యార్థులకు ఎమ్మెల్యే సూచన

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:31 PM కర్నూలుGeneral
పరిశుభ్రతపై విద్యార్థులకు ఎమ్మెల్యే సూచన - Udayam
పత్తికొండలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శాంబాబు, డాక్టర్ సుజాత ప్రారంభించారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించి, వాటివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కేజీబీవీ, డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల బాలికలు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే శాంబాబు సూచించారు.

Comments

G
Loading comments...